CM Jagan: ముగిసిన సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌

CM Jagan: అన్ని జిల్లాల అధికారులతో కోవిడ్ పరిస్థితులపై చర్చించిన సీఎం

Sandeep Eggoju
Published on: 16 April 2021 2:49 PM IST
Ended Andhra Pradesh CM Jagan Video Conference
X

సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీలో కోవిడ్ పరిస్థితులపై నిర్వహించిన సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు సీఎం. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని. ఆలస్యంగా హాస్పిటల్‌కు వెళ్లడమే ప్రధాన కారణమని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టెస్టింగ్, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతీ ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించారు సీఎం జగన్. వాలంటీర్లు, ఆశా, ఏఎన్‌ఎంలతో గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story