Vizag Steel Plant: విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉద్రిక్తత

* కేంద్రమంత్రి నిర్మలా దొడ్డిదారిన నర్సీపట్నం వెళ్తున్నారని ఆరోపణలు * ఉక్కు కార్మికులకు అన్నిపార్టీల మద్దతు ఉంది

Sandeep Reddy
Published on: 8 Aug 2021 1:28 PM IST
Employees of Vizag Steel Plant Trying to Stop The Nirmala Sitharaman Convoy
X

 విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం (ఫైల్ ఫోటో)

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం మరింత ఉధృతమైంది. కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో నిర్వహించారు ఉక్కు కార్మికులు, నిర్వాసితులు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ దొడ్డిదారిన నర్సీపట్నం వెళ్తున్నారంటూ ఆరోపించారు. ఉక్కు కార్మికులకు అన్ని పార్టీల మద్దతు ఉందని, ఉక్కు పరిశ్రమను ఎలాగైనా కాపాడుకుంటామని అంటున్నారు కార్మికులు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story