West Godavari: రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో ఉద్యోగుల ఆందోళన

West Godavari: రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో అక్కడే ఆందోళనకు దిగారు ఉద్యోగులు.

Jyothi
Updated on: 3 Feb 2022 12:54 PM IST
Employees Concern At Ravulapalem Police Station
X

West Godavari: రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో ఉద్యోగుల ఆందోళన

West Godavari: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట రావులపాలెం మండలం ఈతకోట టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్తోన్న 21 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో అక్కడే ఆందోళనకు దిగారు ఉద్యోగులు.

Jyothi

Jyothi

Next Story