Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

Elephants: కొమరాడ మండలం ఈదురువలసలో ఏనుగుల గుంపు హల్‌చల్

Jyothi
Updated on: 13 Oct 2022 9:30 AM IST
Elephants Hulchul In Parvathipuram Manyam District
X

Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కొమరాడ మండలం ఈదురువలస గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశాయి. హరి అనే ఏనుగు దాడిలో గ్రామ నీటి సరఫరా పంపులు పుర్తిగా ధ్వంసం అయ్యాయి. గత కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గత వారం రోజులుగా పశువులపై దాడి చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు గ్రామస్తులు.

Jyothi

Jyothi

Next Story