చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌

Chittoor: ఓఎన్‌ కొత్తూరు సమీపంలో ముగ్గురిపై ఏనుగుల గుంపు దాడి

Jyothi
Published on: 31 July 2022 8:01 AM IST
Elephants Hulchul In Chittoor District
X

చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌

Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. ఓఎన్ కొత్తూరు సమీపంలో ముగ్గురిపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కుప్పం ఏరియా హస్పిటల్ కు తరలించారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story