Elephants: గుడియాత్తం రోడ్డుపై ఏనుగుల గుంపు సందడి.. అడవిలోకి వెళ్లలేక రోడ్డుపై హల్‌చల్

Elephants: చిత్తూరులో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు

Jyothi
Updated on: 6 Dec 2022 3:16 PM IST
Elephants Hulchul In Chittoor | AP News
X

Elephants: గుడియాత్తం రోడ్డుపై ఏనుగుల గుంపు సందడి.. అడవిలోకి వెళ్లలేక రోడ్డుపై హల్‌చల్

Elephants: చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలోని మొసలిమడుగు గ్రామసమీపంలో రోడ్డుపైనే గజరాజులు మకాం వేశాయి. గుడియాత్తం రోడ్డుపై 22 ఏనుగుల గుంపు..రోడ్డు ప్రక్కనున్న సోలార్ కంచెను దాటి , అడవిలోకి వెళ్లలేక అటు ఇటు తిరుగుతూ రోడ్డుపై హల్‌చల్చేశాయి. గంటల తరబడి గజరాజులు రోడ్డుపై మకాం వేయడంతో.. వాహనాల రాకపోకలు స్థంభించాయి. ఓవైపు ఏనుగుల గుంపును అడవిలోకి తరమడానికి అటవీశాఖ అధికారులు కృషి చేస్తుండగా.. మరోవైపు ఆ ఏనుగులు తమ గ్రామాల్లోకి ఎక్కడ ప్రవేశిస్తాయోనని సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story