Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్ చల్

Srikakulam: భామిని మండలంలో ఏనుగుల సంచారం * ఘనసర, కొసలి, తాలాడ గ్రామాల్లో తిష్టవేసిన ఏనుగులు

Sandeep Eggoju
Updated on: 14 Jun 2021 6:00 PM IST
Elephants Highlight in Srikakulam District
X

ఏనుగుల హల్చల్ (ఫైల్ ఇమేజ్)

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి. భామిని మండలంలో ఏనుగుల సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘనసర, కొసలి, తాలాడ గ్రామాల్లో ఏనుగులు తీష్ట వేశాయి. ఎప్పుడు జనంపైకి దూసుకు వస్తాయోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అటవీ శాఖ అదికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story