Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగు హల్‌చల్

Elephant In Chittoor District
x

Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగు హల్‌చల్

Highlights

Chittoor: సమీప గ్రామాల్లో సంచరిస్తుండటంతో భయాందోళనలో స్థానికులు

Chittoor: చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు హల్‌చల్ చేసింది. బంగారుపాళ్యం మండలం మొగలివారిపల్లెలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి ఒక ఏనుగు దారి తప్పింది. ఏనుగు మొగలివారిపల్లి, టేకుమంద గ్రామాల్లో సంచరిస్తుండటంతో స్థానికులు హడలిపోతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories