Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్ చల్

Chittoor: రాళ్లబూదుగూరు, నడింపల్లి, తులసినాయనపల్లెలో ఏనుగుల సంచారం

Shashank Gullapelli
Published on: 17 April 2024 3:01 PM IST
Elephant HulChul In Chittoor District
X

Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్ చల్

Chittoor: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మూడు ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి వచ్చాయి. రాళ్లబూదుగూరు, నడింపల్లి, తులసినాయనపల్లెలో ఏనుగుల సంచరిస్తున్నాయి. ఏనుగుల దాడిలో తులసినాయనపల్లెకు చెందిన రైతుకు గాయాలయ్యాయి. ఏనుగుల సంచారంతో స్థానికులుభయాందోళనలకు గురవుతున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story