AP: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం..ఐదుగురు భక్తులు దుర్మరణం

Dhivi
Published on: 25 Feb 2025 8:05 AM IST
AP: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం..ఐదుగురు భక్తులు దుర్మరణం
X

AP: ఏపీలోని అన్నయమ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం స్రుష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన దగ్గర భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి.

Dhivi

Dhivi

Next Story