పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కిన విద్యుత్‌ ఉద్యోగులు..వారిలో ఓ మహిళా ఉద్యోగి!

పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కిన విద్యుత్‌ ఉద్యోగులు..వారిలో ఓ మహిళా ఉద్యోగి!
x
పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కిన విద్యుత్‌ ఉద్యోగులు
Highlights

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో ఉద్యోగులు పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. పనిని పక్కన పెట్టి టేబుల్‌పై పేక...

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో ఉద్యోగులు పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. పనిని పక్కన పెట్టి టేబుల్‌పై పేక ముక్కలు వేసుకుని దర్జాగా ఆటలాడుకుంటున్నారు. పేకాట ఆడుతున్న వారిలో ఓ మహిళా ఉద్యోగి కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై శాఖా పరమైన విచారణ చేపట్టేందుకు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories