ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం, ఇద్దరికి తీవ్రగాయాలు...

Electric Bike: నిన్ననే కొత్త ఎలక్ట్రికల్‌ బైక్ కొనుగోలు చేసిన శివకుమార్...

Shireesha
Published on: 23 April 2022 12:49 PM IST
Electric Bike Blast Killed 1 Person and Injured 3 Members in Vijayawada | AP Live News
X

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం, ఇద్దరికి తీవ్రగాయాలు...

Electric Bike: విజయవాడలో ఎలక్ట్రిక్ బై ఛార్జింగ్ ప్రాణాలను తీసింది. సూర్యారావుపేటలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. కొన్న రోజే ఛార్జింగ్ చేసే ప్రయత్నం ప్రాణాలను తీసింది. తెల్లవారుజామున బ్యాటరీపేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో ఇంటి యజమాని శివకుమార్, భార్యా, ఇద్దరు పిల్లలు చిక్కుకున్నారు. ఇరుగుపొరుగు ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. శరీరం పూర్తిగా కాలిపోయిన శివకుమార్ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది.

Shireesha

Shireesha

Next Story