కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలి : జేసీ పవన్ రెడ్డి

X
Highlights
రాష్ట్రంలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక...
Arun Chilukuri21 Jan 2021 11:30 AM GMT
రాష్ట్రంలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక పోలీసులపై నమ్మకం లేదని టీడీపీ నుంచి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి ఉండదని పవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో మొదటి విడతలోనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. కళా వెంకట్రావు అరెస్టును ఆయన ఖండించారు.
Web TitleElections should be held under the supervision of the Central Forces : J C Pavan Reddy
Next Story