Top
logo

ఏపీలో జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ

ఏపీలో జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రకటించిన వివరాల...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రకటించిన వివరాల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. ఇందులో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఉన్నారు. జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో (17,33,667) మంది ఓటర్లు ఉన్నారు.

శ్రీకాకుళం 20,64,330

విశాఖ పట్నం - 32,80,028

తూర్పు గోదావరి - 40,13,770

పశ్చిమ గోదావరి - 30,57,922

కృష్ణా - 33,03,592

గుంటూరు - 37,46,072

ప్రకాశం - 24,95,383

నెల్లూరు - 22,06,652

కడప - 20,56,660

కర్నూలు - 28,90,884

అనంతపురం- 30,58,909

చిత్తూరు - 30,25,222


లైవ్ టీవి


Share it
Top