Vizag: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఎన్నికల కమిషన్‌ అనుమతి

Visakhapatnam: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది.

Arun Chilukuri
Published on: 17 Feb 2023 9:12 AM IST
Election Commission Gives Permission for Global Investors Summit in Visakhapatnam
X

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఎన్నికల కమిషన్‌ అనుమతి

Visakhapatnam: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉండడంతో.. ఈసీకి జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున లేఖ రాశారు. అయితే సమ్మిట్‌కు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. దీంతో యధావిధిగా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story