CM Jagan: వెంకటగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

CM Jagan: ఈ ఎన్నికలు పేదవాడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి

Shashank Gullapelli
Updated on: 28 April 2024 4:02 PM IST
Election Campaign Of CM Jagan In Venkatagiri
X

CM Jagan: వెంకటగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం 

CM Jagan: తాను గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తానని.. జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొచ్చే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సీఎం జగన్ సవాల్ చేశారు. జగన్ రూపాయి ఇస్తానంటే.. నేను రెండు రూపాయలు ఇస్తా, జగన్ 4 రూపాయలు ఇస్తే నేను 8రూపాయలు ఇస్తానంటూ చంద్రాబాబు వేలం పాట పాడుతున్నారని తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్నికల ప్రచారంలో ఆయన నిప్పులు చెరిగారు. 14ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు.. చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపడమే అని, పశుపతిని ఇంటికి తెచ్చుకున్నటే అని ఎద్దేవా చేశారు సీఎం జగన్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story