CM Jagan: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

CM Jagan: ఉ.10గంటలకు నరసాపురం బహిరంగసభలో పాల్గొనున్న జగన్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 May 2024 8:38 AM IST
Election Campaign Of CM Jagan In Three Constituencies Today
X

CM Jagan: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు నరసాపురంలో ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాలకు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగే సభకు హాజరువుతారు. అనంతరం 3గంటలకు కనిగిరిలోని పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story