AP News: హిందూపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

AP News: మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 May 2024 1:06 PM IST
Election Campaign of CM Jagan In Hindupuram
X

AP News: హిందూపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

AP News: మరో తొమ్మిది రోజుల్లో ఏపీలో కురుక్షేత్రం జరగబోతుందన్నారు సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో రోడ్‌ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదని.. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేవన్నారు. వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే ముగింపన్నారు జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story