Amalapuram: ప్రజాగళం పేరుతో రోడ్ షో.. బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్

Amalapuram: పోటాపోటీగా వెళ్తోన్న అధికార, ప్రతిపక్షాలు

Jyothi
Updated on: 11 April 2024 9:45 AM IST
Election Campaign of Chandrababu and Pawan Kalyan in AP
X

Amalapuram: ప్రజాగళం పేరుతో రోడ్ షో.. బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్

Amalapuram: ఏపీలో ఎన్నికలు ప్రచారాలు ఊపందుకున్నాయి. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా జనాల్లోకి వెళ్తున్నాయి. ఇక ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఎలక్షన్ క్యాంపెయిన్‌ను స్పీడప్ చేశారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. పి.గన్నవరం, అమలాపురంలో ప్రజాగళం పేరుతో రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story