AP News: పెన్షన్ కోసం వెళ్తూ వడదెబ్బతో వృద్ధురాలు మృతి

AP News: కృష్ణా జిల్లా గంగూరులో విషాదం

Shashank Gullapelli
Published on: 3 April 2024 5:24 PM IST
Elderly Woman Died Of Sunburn While Going For Pension
X

AP News: పెన్షన్ కోసం వెళ్తూ వడదెబ్బతో వృద్ధురాలు మృతి

AP News: కృష్ణా జిల్లా గంగూరులో విషాదం చోటుచేసుంది. పెన్షన్ కోసం వెళ్తూ వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందింది. ఏపీలో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో...వింపటి వజ్రమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్లింది. అయితే...ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మార్గమధ్యలోనే ఆమె వడదెబ్బ బారిన పడి మృతి చెందింది. వజ్రమ్మ మృతితో ఆమె కుటుంబంలో విషాద‍ ఛాయలు అలుముకున్నాయి..

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story