అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 8మంది మృతి..

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 6 Feb 2022 7:35 PM IST
Eight die in Road Accident in Anantapur
X

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 8మంది మృతి..

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ మండలం బుదగవిలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. పెళ్లి వేడుకకు హాజరై కారులో బళ్లారి నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story