మన్యం జిల్లాపై మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. గుంతల్లో చిక్కుకున్న లారీ

Manyam: ఆంధ్రా-ఒడిశా మార్గంలో భారీ గుంతలు

Jyothi
Published on: 7 Dec 2023 10:32 AM IST
Effect of Michaung Typhoon on Manyam District
X

మన్యం జిల్లాపై మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. గుంతల్లో చిక్కుకున్న లారీ

Manyam: మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో పార్వతీపురం మన్యం జిల్లాలో గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరాడ మండలంలో భారీ వర్షాలకు పార్వతీపురం-కూనేరు ప్రధాన రహదారిపై వరద నీరు పోటెత్తుతోంది. ఆంధ్రా-ఒడిశా మార్గంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బంగారమ్మపేట వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో ఓ లారీ చిక్కుకుంది. దీంతో రోడ్డుపై లారీలు భారీగా నిలిచిపోయాయి.

Jyothi

Jyothi

Next Story