ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లలో మార్పు...

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లలో మార్పు...
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌1, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్లు, గెజిటెడ్, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల నియామక పరీక్షల షెడ్యూళ్లను సవరించింది....

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌1, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్లు, గెజిటెడ్, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల నియామక పరీక్షల షెడ్యూళ్లను సవరించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతే కాదు సవరించిన షెడ్యూల్ ని కమిషన్‌ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు. సవరించిన షెడ్యూల్ వివరాలను చూసుకుంటే.

గ్రూప్‌1

నవంబర్‌ 2 వ తేది : తెలుగు పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ నేచర్‌)

నవంబర్‌ 3 వ తేది : ఇంగ్లీషు పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ నేచర్‌)

నవంబర్‌ 5 వ తేది : పేపర్‌ 1

నవంబర్ 7 వ తేది : పేపర్‌ 2

నవంబర్‌ 9 వ తేది : పేపర్‌ 3

నవంబర్‌ 11 వ తేది : పేపర్‌ 4

నవంబర్‌ 13వ తేది : పేపర్‌ 5

డిగ్రీ కాలేజీ లెక్చరర్లు

సెప్టెంబర్‌ 15 వ తేది : సబ్జెక్టులు

సెప్టెంబర్‌ 16వ తేది ఉదయం, మధ్యాహ్నం : జీఎస్, ఎంఏ

సెప్టెంబర్‌16వ తేది మధ్యాహ్నం : సబ్జెక్టులు

గెజిటెడ్‌ పోస్టులు

సెప్టెంబర్‌ 21 వ తేదీ : అసిస్టెంట్‌ బీసీ, సోషల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

సెప్టెంబర్‌ 22 ఉదయం : రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఏపీ మైనింగ్‌

సెప్టెంబర్‌ 22 మధ్యాహ్నం : జీఎస్‌-ఎంఏ

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌..

సెప్టెంబర్‌ 23వ తేది ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 23వ తేది మధ్యాహ్నం : సబ్జెక్టులు

టెక్నికల్‌ అసిస్టెంట్‌ (పోలీసు ట్రాన్స్‌పోర్టు)

సెప్టెంబర్‌ 23వ తేతి ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 23వ తేది మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

అసిస్టెంట్‌ డైరక్టర్‌ టౌన్, ప్లానింగ్‌

సెప్టెంబర్‌ 23వ తేది ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 23వ తేది మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

అసిస్టెంట్‌ కెమిస్ట్‌ గ్రౌండ్‌ వాటర్‌

సెప్టెంబర్‌ 23వ తేది ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 23వ తేది మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌

సెప్టెంబర్‌ 23వ తేది ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 23, 24 మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

నాన్‌గెజిటెడ్‌ పోస్టులు

టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జియోఫిజిక్స్‌గ్రౌండ్‌వాటర్‌)

సెప్టెంబర్‌ 25వ తేది ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 27వ తేది మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రాలజీ గ్రౌండ్‌వాటర్‌)

సెప్టెంబర్‌ 26వ తేది ఉదయం : జీఎస్‌-ఎంఏ

సెప్టెంబర్‌ 26వ తేది మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

వెల్ఫేర్‌ ఆర్గనైజర్‌ (సైనిక్‌వెల్ఫేర్‌)

సెప్టెంబర్‌ 26వ తేది ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 26వ తేది మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

సెప్టెంబర్‌ 26 ఉదయం ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 27వ తేది మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఆర్కియాలజీ

సెప్టెంబర్‌ 26 ఉదయం : సబ్జెక్ట్స్‌,

సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం : జీఎస్‌-ఎంఏ

టెక్నికల్‌ అసిస్టెంట్‌ మైన్స్‌

సెప్టెంబర్‌ 27 ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సర్వే

సెప్టెంబర్‌ 27 ఉదయం : జీఎస్‌-ఎంఏ,

సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం : సబ్జెక్ట్స్‌




Show Full Article
Print Article
More On
Next Story
More Stories