కొమురంభీం జిల్లాలో ఎడ్లబండ్ల పోటీలు.. భారీగా పాల్గొన్న వివిధ గ్రామాల వారు

Kumuram Bheem Asifabad: పోటీలను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

Shekhar G
Published on: 15 Jan 2024 5:36 PM IST
Edlabundla Competitions In Komaram Bheem District
X

కొమురంభీం జిల్లాలో ఎడ్లబండ్ల పోటీలు.. భారీగా పాల్గొన్న వివిధ గ్రామాల వారు

Kumuram Bheem Asifabad: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్‌ గ్రామంలోని నదీ తీరంలో సంక్రాంతి సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు ఆసక్తిని చూపించారు. అటు పోటీలు చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మంచిర్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన అంకుసాపూర్, బాబాపూర్ నుంచి ఎడ్లబండ్ల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

Shekhar G

Shekhar G

Next Story