Magunta Raghava Reddy: మాగుంట రాఘవ బెయిల్‌పై సుప్రీం కోర్టుకు ఈడీ

ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది

Arun Chilukuri
Published on: 8 Jun 2023 12:14 PM IST
ED To Supreme Court On Magunta Raghavas Bail
X

 Magunta Raghava Reddy:మాగుంట రాఘవ బెయిల్‌పై సుప్రీం కోర్టుకు ఈడీ

Magunta Raghava Reddy:మాగుంట రాఘవ బెయిల్‌పై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మాగుంట రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతరేకించిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు కోర్టుకు వివరించారు. ఈడీ వ్యతిరేకించినా బెయిల్ ఇచ్చారని వాదించారు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story