ED Raids: మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో ఈడీ సోదాలు

ED Searches Former MP Rayapati House
x

ED Raids: మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో ఈడీ సోదాలు

Highlights

ED Raids: 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్న ఈడీ

ED Raids: గుంటూరు జిల్లాలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గుంటూరు మాజీ ఎంపీ రాయపాటితో పాటు.. పలువురు ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్‌ట్రై పవర్‌ ప్రాజెక్ట్, ట్రాన్స్‌ట్రై రోడ్డు ప్రాజెక్టులకు రాయపాటి సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories