Election Commission: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ

Election Commission: వచ్చే వారం ఏపీలో పర్యటించనున్న పరిశీలకులు

Shashank Gullapelli
Published on: 28 March 2024 4:50 PM IST
EC Appointed Three Special Inspector For AP
X

Election Commission: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ

Election Commission: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను ఈసీ నియమించింది. ప్రత్యేక సాధారణ ఎన్నికల పరిశీలకుడిగా రామ్‌మోహన్ మిశ్రా, ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిగమ్‌లను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం ఏపీలో ప్రత్యేక పరిశీలకులు పర్యటించనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story