Earthquake: విశాఖలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు

* కొన్ని సెకన్లు పాటు కంపించిన భూమి * ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

Shilpa
Published on: 14 Nov 2021 8:19 AM IST
Earthquake for Few Seconds in Some Areas of Andhra Pradesh
X

విశాఖలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు(ఫైల్ ఫోటో)

Earthquake: విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. చాలా ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతోనే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.

విశాఖలోని అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, తాటిచెట్లపాలెం, మధురానగర్, మురళీ నగర్‌, బీచ్‌ రోడ్డు, కంచర పాలంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల భవనాల పెచ్చులు కూడా ఊడిపోయాయి.

Shilpa

Shilpa

Next Story