శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. రెండు సెకన్లపాటు కంపించిన భూమి...

Srikakulam - Earthquake: భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు...

Shireesha
Published on: 5 Jan 2022 7:59 AM IST
Earthquake for 2 Seconds in Srikakulam District | AP Breaking News Today
X

శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. రెండు సెకన్లపాటు కంపించిన భూమి...

Srikakulam - Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఇచ్చాపురంలో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో.. భయంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. అయితే.. ఆస్తి, ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. కవిటి, కంచిలి మండలాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సెకను పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Shireesha

Shireesha

Next Story