Pawan Kalyan: నేడు విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

Pawan Kalyan: నేడు విజయనగరం జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Oct 2024 7:53 AM IST
Dy CM Pawan Kalyan to Visit Gurla Mandal to Assess Situation Today
X

Pawan Kalyan: నేడు విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

Pawan Kalyan: నేడు విజయనగరం జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. గుర్ల గ్రామంలో డయేరియా బాధితలను పరామర్శించనున్నారు. నెల్లిమర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని SSRపేట రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించనున్నారు.

అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి గుర్ల గ్రామానికి చేరుకుని జలజీవన్ మిషన్ పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాను తనిఖీ చేయనున్నారు. అక్కడి నుంచి విజయనగరం కలెక్టరేట్ చేరుకుని జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story