చంద్రబాబు అరెస్ట్.. తప్పు చేసిన వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడన్న ద్వారంపూడి

Dwarampudi: రామోజీ,లోకేష్ త్వరలో జైలుకు వెళ్తే బాగుంటుందన్న చంద్రశేఖర్ రెడ్డి

Shekhar G
Published on: 11 Sept 2023 2:38 PM IST
Dwarampudi Chandrasekhar Reddy Comments On Chandrababu Arrest
X

చంద్రబాబు అరెస్ట్.. తప్పు చేసిన వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడన్న ద్వారంపూడి

Dwarampudi: చంద్రబాబు నాయుడు నిన్నమొన్నటి వరకూ తాను ఏ తప్పు చేసినా ఎవరూ ఏం చేయ్యలేరని విర్రవీగిపోయే వాడని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయగలననేపొగరుతో చంద్రబాబు ఉండేవాడన్నారు. ఎలాంటి నేరానైనా చేయడంలో నేర్పరైన చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయాడని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story