Dussehra Navaratri 2021: నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

Dussehra Navaratri 2021: ఉత్సవాలకు ముస్తాబైన విజయవాడ ఇంద్రకీలాద్రి

Shireesha
Published on: 7 Oct 2021 8:08 AM IST
Dussehra Navaratri Utsavalu 2021 Starting From Today | Indrakeeladri Navaratri 2021
X

Dussehra Navaratri 2021: నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

Dussehra Navaratri 2021: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మూలానక్షత్రమైన ఈనెల 12న కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

Shireesha

Shireesha

Next Story