Sarada Peetham: విశాఖ శ్రీ శారదా పీఠంలో ఘనంగా విజయదశమి వేడుకలు

Sarada Peetham: విజయదుర్గ అవతారంలో దర్శనమిస్తున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు

Sandeep Eggoju
Updated on: 15 Oct 2021 9:26 PM IST
Dussehra Celebration In Visakha Sarada Peetham
X

శారద పీఠం లో విజయదశమి వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Sarada Peetham: విశాఖ శ్రీ శారదా పీఠంలో ఘనంగా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చింది. షడ్భుజి రూపంలో అమ్మవారి అవతారాన్ని అలంకార భట్టర్లు తీర్చిదిద్దారు. రుద్రాక్షమాల, కమండలం, శూలం, ఢమరుకం, శంఖుచక్రాలు, పాశాంకుశాలు చేతపట్టి భక్తులను అనుగ్రహించింది అమ్మవారు. పండుగ సందర్భంగా శారదాపీఠం ప్రాంగణంలో జమ్మి చెట్టు మొక్కను నాటారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story