Duplicate Police: చిత్తూరు జిల్లాలో డూప్లికేట్ పోలీస్ ముఠా
Duplicate Police: తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు * పరారీలో ప్రధాన నిందితులు
Representational Image
Duplicate Police: చిత్తూరు జిల్లాలో ఓ డూప్లికేట్ పోలీస్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. పోలీసులుగా చెలామణీ అవుతూ డబ్బులు కాజేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి అతని దగ్గర 45 లక్షలు కాజేశారు. ఇదే తరహాలో దక్షిణ భారతదేశంలో పలు చోట్ల మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు పోలీసులు. ముఠాలో తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు షేక్ అబ్దుల్లా పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Next Story




