విశాఖ గాజువాకలో డ్రగ్స్ కలకలం

Visakhapatnam: నిందితుడు వద్ద నుంచి 63 LSD బ్లాట్స్ స్వాధీనం,డ్రగ్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై ఆరా

Jyothi
Published on: 12 Jun 2022 12:46 PM IST
Drugs Racket Busted In Visakhapatnam
X

విశాఖ గాజువాకలో డ్రగ్స్ కలకలం

Visakhapatnam: విశాఖ గాజువాకలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న గిరిష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 63 LSD బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story