విశాఖలో డ్రగ్స్‌ కలకలం

Visakhapatnam: పోర్ట్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ పట్టివేత

Sriveni Erugu
Published on: 7 Aug 2022 12:04 PM IST
Drugs in Visakhapatnam
X

విశాఖలో డ్రగ్స్‌ కలకలం

Visakhapatnam: విశాఖ పోర్ట్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు LSD డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story