విశాఖలో గంజాయి కలకలం

Visakhapatnam: 2 లక్షల కేజీల గంజాయి స్వాధీనం, గంజాయి విలువ రూ. 850 కోట్లు ఉంటుందని అంచనా.

Sriveni Erugu
Published on: 12 Feb 2022 12:47 PM IST
Drugs in Visakhapatnam
X

విశాఖలో గంజాయి కలకలం

Visakhapatnam: విశాఖలో మళ్లీ గంజాయి కలకలం రేగింది. సుమారు 2 లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి విలువ 850 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ అనకాపల్లి మండలం కోడూరు చేరుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తగలబెట్టనున్నట్లు తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story