Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ల కలకలం

Srisailam: ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా చక్కర్లు కొట్టిన డ్రోన్‌లు

Sandeep Eggoju
Updated on: 4 July 2021 5:03 PM IST
Drones Spotted at Midnight in Srisailam Temple
X

శ్రీశైలం ఆలయ పరిసరాల్లో డ్రోన్ 

Srisailam: శ్రీశైలం ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి డ్రోన్ల కలకలం రేగింది. నాలుగు రోజులుగా డ్రోన్ల సంచారం అలజడి రేపుతోంది. అయితే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయంపై పోలీసులు, అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టారు. డ్రోన్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి వారికి చిక్కడం లేదు. అర్ధరాత్రి డ్రోన్లు తిరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story