Vishnu Kumar Raju: ప్రతీ విషయాన్ని రాజకీయ దృష్టితో చూడొద్దు
VishnuKumar Raju: రాజకీయం కోసం చేశారా.. అభివృద్ధికి చేశారా తర్వాత తెలుస్తుంది
VishnuKumar Raju: ప్రతీ విషయాన్ని రాజకీయ దృష్టితో చూడొద్దు
VishnuKumar Raju: విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అభినందనీయం అన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. ఎన్ని లక్షల కోట్ల ఎంవోయూలు అయ్యాయనేది కాదు.. ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయన్నదే ముఖ్యమని చెబుతున్నారు. ప్రతీ విషయాన్ని రాజకీయ దృష్టితో చూడొద్దంటున్న విష్ణుకుమార్ రాజు.
Next Story




