AP News: వైసీపీకి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా

AP News: రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపిన డొక్కా

Shashank Gullapelli
Updated on: 26 April 2024 9:00 PM IST
Dokka Manikya Vara Prasad Resigns To YCP
X

AP News: వైసీపీకి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా

AP News: వైసీపీకి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. పార్టీ పదవులు, సభ్యత్వానికి రిజైన్ చేశారు డొక్కా. ఈ మేరకు రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారాయన. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాణిక్యవరప్రసాద్ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇవాళ రాజీనామా చేశారు. ఎన్నికల వేళ డొక్కా రిజైన్ ఇష్యూ గుంటూరు పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story