Taraka Ratna Health Update: తారకరత్నకు యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు
Yuvagalam: నందమూరి తారకరత్న వెంటే ఉన్న బాలకృష్ణ
Yuvagalam: తారకరత్నకు యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు
Yuvagalam: ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయిన తారకరత్నను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తారకరత్నకు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ఆస్పత్రిలో తారకరత్న వెంట ఉన్న బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.
Next Story




