DK Aruna: మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ ఎన్నికల ప్రచారం

DK Aruna: మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేస్తున్న డీకే అరుణ

Jyothi
Published on: 23 March 2024 3:24 PM IST
DK Aruna Election Campaign in Mahbubnagar
X

DK Aruna: మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ ఎన్నికల ప్రచారం

DK Aruna: కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వమే రావాలని ప్రతిఒక్కరూ ఆకాంక్షిస్తున్నారని పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని MVS కళాశాల మైదానంలో మార్నింగ్ వర్కర్స్‌తో కలిసి డీకే అరుణ ప్రచారం నిర్వహించారు. దేశాభివృద్ధితో పాటు మహబూబ్‌నగర్ అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని డీకే అరుణ కోరారు.

Jyothi

Jyothi

Next Story