DK Aruna: గుమ్మడికాయల దొంగంటే.. రేవంత్‌ భజాలు తడుముకుంటున్నారు

DK Aruna: ఈటలను విమర్శిస్తే బీజేపీ సహించదు

Dhatripriya
Updated on: 22 April 2023 1:30 PM IST
DK Aruna Comments On Revanth Reddy
X

DK Aruna: గుమ్మడికాయల దొంగంటే.. రేవంత్‌ భజాలు తడుముకుంటున్నారు

DK Aruna: కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ నేత డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలకు డబ్బులందిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగంటే.. రేవంత్‌ భుజాలు తడుముకుంటున్నారని.. ఓటుకు నోటు కేసులో సంబంధం లేదని రేవంత్‌ ప్రమాణం చేయాలన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందం ఉప ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. ఈటలను విమర్శిస్తే బీజేపీ సహించదని మండిపడ్డారు డీకే అరుణ.

Dhatripriya

Dhatripriya

Next Story