Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా

Divyavani: టీడీపీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ట్వీట్

Rama Rao
Published on: 31 May 2022 12:39 PM IST
Divyavani Resigned From Telugu Desam Party | AP News
X

Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా 

Divyavani: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. టీడీపీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ట్వీట్ చేశారు. మహానాడులో అవమానం జరిగినట్లు రెండు రోజుల క్రితం ఆరోపణ చేశారు దివ్యవాణి. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపున్నట్లు దివ్యవాణి ట్వీట్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story