Divyavani: అందుకే రాజీనామా..!

Divyavani: టీడీపీలో అవమానాలు తట్టుకోలేకే రాజీనామా చేసినట్టు దివ్యవాణి చెప్పారు.

Arun Chilukuri
Published on: 2 Jun 2022 8:49 PM IST
Divyavani Announces her Resignation to TDP
X

Divyavani: అందుకే రాజీనామా..!

Divyavani: టీడీపీలో అవమానాలు తట్టుకోలేకే రాజీనామా చేసినట్టు దివ్యవాణి చెప్పారు. కొంతకాలంగా పార్టీలో తనను అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆమె ఆవేదన చెందారు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదని దివ్యవాణి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి వివరించేందుకు ప్రయత్నించినా కొందరు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలను దివ్యవాణి ఖండించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story