AP High Court: ఏపీ పరిషత్ ఎన్నికల పిటిషన్‌పై డివిజన్ బెంచ్ స్టే
AP High Court: సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్ * కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)
AP High Court: ఏపీ పరిషత్ ఎన్నికల పిటిషన్‌పై సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. పిటిషన్‌పై జులై 27న సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఇక తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కౌంటింగ్ జరపవద్దన్న డివిజన్ బెంచ్ ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు జరిపామని ఎస్‌ఈసీ డివిజన్ బెంచ్‌కు తెలిపింది. తదుపరి విచారణ జులై 27కు వాయిదా వేసింది.
Next Story




