Srikakulam: తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్ష సూచన

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా వర్షాలు పడనున్నాయని జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు

Arun Chilukuri
Updated on: 3 Dec 2021 3:37 PM IST
District Collector Warns People to be Alert for Rains Across Srikakulam District Due to Cyclone
X

తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్ష సూచన అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరిక(ఫైల్- ఫోటో)

Srikakulam: తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా వర్షాలు పడనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. మండల స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేశారు అసరమైతే ఎన్డీఆర్‌ బలగాల సాయం తీసుకోవాలని సూచించారు. అలాగే జాలర్లు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. రైతులు కూడా తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story