Visakhapatnam: 9,435 మంది వలస కూలీలకు నిత్యవసరాలు: కలెక్టర్ వి.వినయ్‌చంద్

23 April 2020 6:12 AM GMT

x
Highlights
విశాఖపట్నం: జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీలు 9,435 మందికి సరకులు అందజేసినట్లు కలెక్టర్ వి.వినయ్‌చంద్ తెలిపారు. ఒడిశాకు చెందిన 5,837, బిహార్-1055,...
విశాఖపట్నం: జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీలు 9,435 మందికి సరకులు అందజేసినట్లు కలెక్టర్ వి.వినయ్‌చంద్ తెలిపారు. ఒడిశాకు చెందిన 5,837, బిహార్-1055, ఝార్ఖండ్-1035, పశ్చిమబంగా-736, ఉత్తరప్రదేశ్-328 మంది, ఇతర ప్రాంతాల వారు ఉన్నారన్నారు.
కూలీలకు పది కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 3 కిలోల గోధుమ పిండి, లీటరు నూనె పంపిణీ చేశామన్నారు. మలివిడతలో 500 గ్రాముల ఉప్పు, 250 గ్రాముల కారం, 250 గ్రాముల పసుపు, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు ఇస్తామన్నారు.

Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



