Eluru: నగర పాలక సంస్థ ఎన్నికల్లో యధేచ్ఛగా డబ్బులు పంపిణీ

* ఏలూరులో 45వ డివిజన్‌కు జరుగుతున్న ఎన్నిక * వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఇంటి వద్ద బారులు తీరిన ఓటర్లు

Shilpa
Published on: 15 Nov 2021 2:17 PM IST
Distribution of Money at YCP Candidate Mohammed Ilyas Basha Home in 45 Division Eluru
X

ఏలూరు(ఫైల్ ఫోటో)

Eluru: ఏలూరులో నగర పాలక సంస్థ 45వ డివిజన్ ఎన్నికలో డబ్బులు పంపిణీ కలకలం రేపుతోంది. వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఇలియాజ్ భాష ఇంటి వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ జరుగుతున్న వార్డులోనే అభ్యర్థి ఇంటి దగ్గర వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటరు స్లిప్పులతో, టోకెన్లతో క్యూ కట్టారు.

Shilpa

Shilpa

Next Story