Visakhapatnam: కళాకారులకు సరుకులు అందజేత

Swathi Adulapuram
Updated on: 26 April 2020 2:47 PM IST
Visakhapatnam: కళాకారులకు సరుకులు అందజేత
X

విశాఖపట్నం: సీతమ్మధార నార్ల వెంకటేశ్వర భవన్‌లో ఏపీ న్యూస్‌ పేపర్స్‌ ఉద్యోగుల సంఘం నేత, సాయిప్రభా సేవా ట్రస్ట్‌ వ్యవస్థాపకులు గరికిపాటి వెంకటేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు. మంత్రి ముత్తంశెట్టి పాల్గొని కళాకారులకు సరకులు అందజేశారు.




Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story